విత్తే సమయం:
|
ప్రాంతం |
ఖరీఫ్ |
రబీ |
|
ఉత్తర కోస్తా |
జూన్-జులై |
నవంబరు 1 నుండి డిసెంబరు 15 వరకు |
|
ఉత్తర తెలంగాణ |
జూన్ – జులై |
సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 15 వరకు |
|
దక్షిణ తెలంగాణ |
జూలై – ఆగష్టు 15 |
అక్టోబరు 15 నుండి నవంబరు 30 వరకు |
|
రాయలసీమ (దక్షిణ మరియు అత్యల్ప వర్షపాత మండలాలు) |
జులై – ఆగష్టు 15 |
నవంబరు నుండి డిసెంబరు 15 వరకు |